Rakshakudu Puttadu Song Download

Rakshakudu Puttadu Song Download

Rakshakudu Puttadu Song Information:

SongRakshakudu Puttadu
Year2021
Lyrics & VocalsPs.Philip Gariki
MusicSam K Kiran
VocalsSharon Sisters
TuneSharon Philip
Mix & MasterRanjith J Kumar
CategoryJesus Songs
Video ShootPhilip Gariki & Lillian
Video EditLillian Christopher

Rakshakudu Puttadu Song Lyrics

రక్షకుడు పుట్టాడు నేడు
నీ కొరకే నా కొరకే
ఇమ్మానుయేలు మనకు తోడు
ఉదయించెనే ప్రకాశించెనే
ఉల్లసించి పాడెదం ఉత్సహించి పొగడెదం
శుభవార్తను చాటెదం
ప్రభు వార్తను ప్రకటించెదం

దీనులకు సువార్తనూ – ప్రకటించుటకు వచ్చెను
పాప శాప సంకెళ్లనూ – విడిపించుటకు వచ్చెను
అపవాది క్రియలనూ – లయపరచుటకే వచ్చెను
కృపతో రక్షించునూ – ప్రేమతో క్షమియించునూ

He Came to save the world..
మన రక్షకుడు…

దైవ మహిమనూ విడిచెనూ
మనుష్యరూపిగా వచ్చెను
నీతిమంతులుగ చేయునూ
శాంతినే మనకిచ్చును
నిరతం దయ చూపును – శాశ్వత కృప చూపునూ
మరలా దిగివచ్చును – తన ప్రజలను పాలించునూ

9x Deals Telegram